ఏలూరు ప్రముఖ న్యాయవాది, న్యాయకోవిదులు పురిగల్ల భాస్కర్ నరసింహ మూర్తి గారు 1969 మే 25న ఏలూరులో జన్మించారు,
వారు వారి తల్లిదండ్రులకు రెండో సంతానం కాగా వారి విద్యాభ్యాసం అంతా ఏలూరు లోనే సాగింది పదవ తరగతి వరకు ఏలూరు St. Xavier's తెలుగు మీడియం హై స్కూల్ లోనూ, ఇంటర్మీడియట్ తరువాత ఐదు సంవత్సరాల న్యాయ విద్య సర్ సి ఆర్ ఆర్ కాలేజీలో 1994వ సంవత్సరం లో చదివారు. న్యాయ విద్య పూర్తి చేసిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి, ఏలూరు బార్ అసోసియేషన్ లో న్యాయవాదిగా సభ్యత్వం పొంది, ఏలూరులో ప్రముఖ న్యాయవాది కె వి రామకృష్ణ గారి దగ్గర జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు న్యాయవాద వృత్తిలో జూనియర్ గా ఉండగానే ఎన్నో కేసుల్లో విజయాలు సాధించడమే కాక అనేక ఇన్సూరెన్స్ కంపెనీలకి పేనల్ అడ్వకేట్ గా అవకాశాలు అంది పుచ్చుకున్నారు అప్పటినుంచి ఆయన విజయ పరంపర కొనసాగుతూ వస్తుంది. అంతేకాకుండా ఆయన గతంలో జిల్లా ఫ్యామిలీ కోర్టుకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సేవలందించారు. తోటి న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు సూచనలు, సలహాలు ఇస్తూ అందరికీ తలలో నాలుకలా, కొందరికి 'నాయకుడిలా' ఉంటూ తోటి న్యాయవాదుల ప్రశంసలు పొందుతూ, జూనియర్ న్యాయవాదులకు స్ఫూర్తిగా నిలుస్తున్న పురిగల్ల భాస్కర్ నరసింహ మూర్తి (PBNM) గారికి జన్మదిన శుభాకాంక్షలు.
సత్బ్రాహ్మణ సత్ శీలుడు, న్యాయ విజ్ఞాన ఖని, నిత్య కృషీ వలుడు, నిరంతర చదువరి, శ్వీయ జ్ఞాని, వాద, ప్రతి వాదనలో ప్రతివాద భయంకరుడు, స్నేహ శీలి, ఉన్నత మనస్కుడు, అన్యాయం చెండాటు ట లో నార సింహుడు మన ప్రియతమ సభ్యుడు, ప్రతివాద భయంకర నరసింహ మూర్తి గారు సదా ఆయురారోగ్య, సిరిసంపదలు తో,పూర్ణ ఆయుష్హుగా ,మనో వికాశ ఆనందంగా జీవించాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు
అలాగే సభ్యులు తరపున వారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.